prev next
నాకు నచ్చినవి, నన్ను కదిలించినవి పంచుకోవడానికి ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నాను

Wednesday, February 1, 2012

డా.బి.ఆర్.అంబేద్కర్ మేదావా ?

Posted on 12:23 PM by వెన్నరవి

భారత  రాజ్యంగ  నిర్మాతగా దేశంలోని రాజకీయ నాయకులు తెగ పొగుడుతున్నారు కానీ నాకైతే అలా ఎమీ అనిపించడం లేదు. ఆంబేద్కర్ విగ్రహాలను ద్వంసం చేయడం ఎంత తప్పో, గుడ్డిగా మేదావి అని పొగడటం అంత తప్పు. మొన్న విగ్రహాలు ద్వంసం చేసినందుకు రాష్ట్ర బంద్ చేస్తే మద్యానం వరకు కూడా ఎవరూ పాటించలేదు. అదేదో ఒ కులాన్ని అవమానిస్తే వీదుల మీద వీరావిహారంచేస్తూ బలవంతంగా షాపులు మూయించినట్లు ఉంది తప్పా. స్వచ్చందంగా ఎవరూ చేయలేదు, ఆకరికి స్కూల్లు కూడా సెలవే ఇవ్వలేదంటే  అర్దం చేసుకొవచ్చు. పటిష్టమైన రాజ్యంగం  రాయడంలో విఫలమైన వ్యక్తి ఎలా మేదావి అవుతాడో నాకైతే అర్దంకాలేదు. రాజ్యాంగాన్ని రచించిన కమిటీ అన్ని దేశాల రాజ్యాంగాలను క్షుణంగా పరిశిలించి తయరు చేసారు. మరి పటిష్టమైన అమెరికా, ఫ్రాన్స్ రాజ్యాంగాలు అప్పటికే అమలులో ఉన్నా వాటిలొని ముఖ్యంమైన అంశాలను వదిలేసి పనికిమలిన పట్టు లేని పుస్తకాన్ని  పార్లమెంట్లొ పడేసిన వ్యక్టి మేధావా?. 

4 వ్యాఖ్యలు:

.
gravatar
బొల్లోజు బాబా

did you ever read voluminous works Dr. Ambedkar had written. or at least know the names of those works.

నాకైతే అలా ఎమీ అనిపించడం లేదు.
before making such above comments at least try to know his ideology and form an opinion of him. you are again free to either agree or disagree.

here i am not advocating Dr. Ambedkar. but i am sure that he is above you and me.

.
gravatar
వెన్నరవి http://www.twitter.com/vennaravi

రాతలు రాయడం వేరు చేతలు చేయడం వేరు సార్. ఫెమినిజం గురుంచి జీవీతాంతం పుస్తకాలు రాసిన చలం గారు చరమాకంలో తప్పు చేసానని బాధ పడ్డారట. బొల్లోజు బాబా గారు

.
gravatar
బొల్లోజు బాబా

నాకామెంటుని మీరు సరిగ్గా అర్ధం చేసుకోలేదనిపిస్తుంది
కొద్దిగా వివరణ
ఇరవై శతాబ్దపు ప్రారంభంలో గాంధి, జిన్నా, అంబేద్కర్ లు భిన్న ఐడియాలజీ లతో భారతదేశ భవిష్యత్తుని నిర్దేశించారు. చారిత్రిక వ్యక్తులను అర్ధం చేసుకోవటానికి, వారి ఐడియాలజీలకు, వారెంత కట్టుబడి జీవించారు, ఎంత వారి వ్యక్తిగత కాలాన్ని వెచ్చించారు, ఎంత శ్రమించారు అనేవి ప్రధాన అంశాలౌతాయి. అందుకు వారు రచించిన పుస్తకాలను చదవటం ఎంతో ముఖ్యం. ముందు వారి ఐడియాలజీని అర్ధం చేసుకొన్నాక వారితో విభేదించే లేక సమర్ధించే స్వేచ్చ మనకెప్పుడూ ఉండేదే.
నేను చెప్పదలచుకొన్న విషయం అదే
ఇక చలం ఫెమినిజంగురించి మాత్రమే పుస్తకాలు వ్రాయలేదు. అతను పుస్తకాలు వ్రాసే సమయానికి అసలు ఫెమినిజమే పుట్టలేదు (సాహిత్యపరంగా)
చలం బాధ పడ్డాడని ఎవరు చెప్పారు మీకు?

.
gravatar
వెన్నరవి

na Blog ro Rasindi ayana Ideology gurunchi kade. Constitution gurinchi 1789 lo US Constitution amaluloki vaste. danini enni sarlu savarincharu. mana danini enni sarlu savarincharu. ippatiki kuda balamina mariyu pata constitution ga danike perundi. desanni mottam rajakiyala chetilo petti praja rakshanaku kuda avakasam lekuda unde rajyamgam enduku sir. constitution lo anadariki paniki vacche amsam okkate "right to speak". Ippudu adi kuda courts lokkovadaniki try chastunnae (Social Network ni control cheyadaniki). Miru cheppina mahamahulu chupinchina disalo undabatte inka desam abivruddi chendutUUUUUUne undi.

Facebook Blogger Plugin: Bloggerized by Vennaravi Enhanced by వెన్నరవి

Leave A Reply